सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
उदाहरण : యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
पर्यायवाची : రణధీరుడు, రణవీరుడు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
युद्ध क्षेत्र में वीरतापूर्वक लड़नेवाला योद्धा।
अर्थ : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
उदाहरण : యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
पर्यायवाची : రణ వీరుడు, రణధీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
युद्ध क्षेत्र में वीरतापूर्वक लड़नेवाला।
इंस्टॉल करें