अर्थ : మనస్సుపెట్టి విచారించడం.
उदाहरण :
నేను బాగ ఆలోచించి ఆ పనిని చేపట్టాను.
पर्यायवाची : ఆలోచించగా, ఊహించగా, విచారముచేయగా
अन्य भाषाओं में अनुवाद :
सोच विचार कर या सोच समझ कर।
सोच विचार कर ही मैंने इस काम को हाथ में लिया।