अर्थ : ప్రకాశవంతం కాని
उदाहरण :
విధవలు కాంతిహీనమైన రంగుగల బట్టలను ధరిస్తారు
पर्यायवाची : కళాహీనమైన, కాంతిహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎలాంటి రంగు లేని
उदाहरण :
నీరు ఒక రంగులేని ద్రవము.
पर्यायवाची : రంగుహీనమైన, వర్ణ రహితమైన, వర్ణశూన్యమైన
अन्य भाषाओं में अनुवाद :