अर्थ : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
उदाहरण :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
पर्यायवाची : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి
अन्य भाषाओं में अनुवाद :
A covering made of cloth.
cloth coveringअर्थ : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి
उदाहरण :
చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
उदाहरण :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
पर्यायवाची : దుప్పటి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఉన్నితో తయారు చేసిన దుప్పటి
उदाहरण :
రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.
पर्यायवाची : కంబళి, లావుదుప్పటి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి
उदाहरण :
తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.
पर्यायवाची : ఉన్ని కంబళి
अन्य भाषाओं में अनुवाद :