अर्थ : కథలు వ్రాసేవాడు.
उदाहरण :
ముంశీ ప్రేమ్చంద్ హిందీ జగత్తులో ఒక ప్రసిద్ద రచయిత.
पर्यायवाची : కూర్పరి, కృతికర్త, గ్రంథకర్త, గ్రంథకారుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రచించేవాడు.
उदाहरण :
హిందూ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మయే సృష్టి యొక్క రచనాకారుడు.
पर्यायवाची : రచనాకారుడు
अर्थ : కల్పనాకథలను రాసేవారు.
उदाहरण :
ప్రేమ్చంద్ నవలారచయితలలో అగ్రగణ్యుడు.
पर्यायवाची : నవలాకారి
अन्य भाषाओं में अनुवाद :
वह जो उपन्यास लिखता हो।
मुंशी प्रेमचंद कुशल उपन्यासकारों में अग्रणी थे।One who writes novels.
novelistअर्थ : ఊహలలో తేలిపోయేవాడు
उदाहरण :
కల్పనాకారుడి ఊహాభావాల అభివ్యక్తీకరణ అతని రచనలలో లభిస్తుంది.
पर्यायवाची : ఊహాకారుడు, కల్పనాకారుడు, కృతికర్త, నిర్మాణకారుడు, ప్రబంధకర్త
अन्य भाषाओं में अनुवाद :
जो कल्पना करता हो या कल्पना करने वाला।
कल्पनाकर्ता के काल्पनिक भावों की अभिव्यक्ति उसकी रचनाओं में मिलती है।अर्थ : పుస్తకాలను రాసేవారు
उदाहरण :
మున్షి ప్రేమ్ చంద్ ప్కపేరుగల రచయిత.
पर्यायवाची : అక్షరజీవి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : -గ్రంథాన్ని రచించేవారు.
उदाहरण :
గ్రంథకర్త యొక్క గొప్పతనం తన గ్రంథంతో అంకితమయ్యింది.
पर्यायवाची : గ్రంథకర్త
अन्य भाषाओं में अनुवाद :
ग्रंथ की रचना करने वाला।
ग्रंथकार की महत्ता उसके ग्रंथ से आँकी जाती है।