अर्थ : రాత్రి సమయంలో వికసించి సువాసన వెదజల్లే పూలు
उदाहरण :
రాత్రి కాగానే ఉద్యానవనంలో రేరాణిపూల సుగంధం వ్యాపించింది.
पर्यायवाची : నైట్క్వీన్ పూలు, రేరాణిపూలు
अन्य भाषाओं में अनुवाद :
रात के समय फूलने वाला एक सुगंधित फूल।
रात्रि होते ही उपवन में रातरानी की सुगंध फैल गई।