अर्थ : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
उदाहरण :
యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
पर्यायवाची : యుద్దవీరుడు, రణవీరుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
उदाहरण :
యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
पर्यायवाची : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
अन्य भाषाओं में अनुवाद :