पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से రహస్యమైన शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

రహస్యమైన   విశేషణం

अर्थ : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.

उदाहरण : రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.

पर्यायवाची : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన


अन्य भाषाओं में अनुवाद :

अर्थ : ఏవ్వరికీ తెలియని విషయాలు.

उदाहरण : ఇది రహస్యమైన విషయం, దీనిని రాముకు తెలియనీయకు.

पर्यायवाची : గుట్టుగాగల, గుత్తమైన, గుప్తమైన, గోపనీయమైన, చాటుగాగల, దాచగల, దాపరికమైన, దాపుడైన, రహస్యముగల


अन्य भाषाओं में अनुवाद :

जो छिपाने के लायक हो।

यह गोपनीय बात है,रामू को मत बताना।
अपहरणीय, अपीच्य, अप्रकट्य, अप्रकाश्य, गोपनीय, गोप्य

Not expressed.

Secret (or private) thoughts.
private, secret

अर्थ : గుట్టుగా వున్నటువంటి

उदाहरण : మేము రహస్యాన్ని దాచడం అవసరం.


अन्य भाषाओं में अनुवाद :

भली-भाँति रक्षा करने वाला।

उन्हें अभिगोप्ता रक्षकों की आवश्यकता है।
अभिगोप्ता

अर्थ : గోప్యంగా వుంచడం

उदाहरण : నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.


अन्य भाषाओं में अनुवाद :

जो दबाया हुआ हो।

दादी ने तकिये के नीचे से संवृत धन की पोटली निकालकर मुझे थमा दिया।
दबाया, दबाया हुआ, संवृत

Designed to elude detection.

A hidden room or place of concealment such as a priest hole.
A secret passage.
The secret compartment in the desk.
hidden, secret

चौपाल