अर्थ : పొత్తు ఏర్పడటం.
उदाहरण :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
पर्यायवाची : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, సంధి
अन्य भाषाओं में अनुवाद :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
उदाहरण :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
पर्यायवाची : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, షరతు, సంధి
अन्य भाषाओं में अनुवाद :