अर्थ : తమ దేశము పట్ల అమిత ప్రేమ.
उदाहरण :
ఆజాద్, భగత్‌సింగ్, చంద్రబోస్ మొదలగువారిలో జాతీయభావన నిండిఉంది.
पर्यायवाची : జాతీయభావన, దేశ ప్రేమ
अन्य भाषाओं में अनुवाद :
अपने देश के प्रति उत्कट प्रेम।
आजाद, भगत सिंह, सुभाष बाबू आदि में राष्ट्रीयता कूट-कूटकर भरी हुई थी।Love of country and willingness to sacrifice for it.
They rode the same wave of popular patriotism.