अर्थ : రికార్డు చేయడానికి ఉపయోగపడే ఒక యంత్రం
उदाहरण :
రికార్డు సరిగా పని చేయడం లేదు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
उदाहरण :
సచిన్ క్రికెట్లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
पर्यायवाची : కీర్తి, ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి
अन्य भाषाओं में अनुवाद :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.अर्थ : లావాదేవీలను నమోదుచేసే పుస్తకం.
उदाहरण :
అగ్ని ప్రమాదం కారణంగా బ్యాంకులోని రికార్డులన్నీ కాలిపోయి నష్టం జరిగింది.
पर्यायवाची : నమోదుపుస్తకం, రిజిస్టరు
अन्य भाषाओं में अनुवाद :
वह पुस्तक जिसमें किसी व्यक्ति, वस्तु आदि के बारे में जानकारी या सूचना दर्ज़ की या लिखी होती है।
आग लगने से बैंक के सभी रिकॉर्ड जलकर नष्ट हो गए।A compilation of the known facts regarding something or someone.
Al Smith used to say, `Let's look at the record'.