अर्थ : ఇది ఒక రోగము, ప్రత్యేకంగా చిన్నపిల్లలలో వస్తుంది, ఇందులో శరీరం ఎండుతూ వస్తుంది
उदाहरण :
అతను ఎముకలవ్యాధికి చికిత్స చేయించుటకు తన పిల్లాడిని తీసుకొని పట్టణానికి వెళ్ళాడు.
पर्यायवाची : ఎముకలవ్యాధి
अन्य भाषाओं में अनुवाद :
एक प्रकार का रोग जो विशेषकर बच्चों को होता है और जिसमें शरीर सूखने लगता है।
वह सुखंडी का इलाज कराने के लिए अपने बच्चे को लेकर शहर गया है।Extreme malnutrition and emaciation (especially in children). Can result from inadequate intake of food or from malabsorption or metabolic disorders.
marasmus