अर्थ : బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
उदाहरण :
రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
पर्यायवाची : తలపాగా
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తుడుచుకోవడానికి ఉపయోగించే వస్త్రం
उदाहरण :
అతడు మొహాన్ని టవల్‌తో తుడుచుకుంటున్నాడు
पर्यायवाची : అంగవస్త్రం, టవలు, తువ్వాలు
अन्य भाषाओं में अनुवाद :
A rectangular piece of absorbent cloth (or paper) for drying or wiping.
towelअर्थ : ముఖం మొదలైనవి తుడుచుకునే వస్త్రం
उदाहरण :
సీత తనకొరకు చాలా అందమైన ఒక రుమాలు కొన్నది.
पर्यायवाची : చేతిగుడ్డ
अन्य भाषाओं में अनुवाद :
A square piece of cloth used for wiping the eyes or nose or as a costume accessory.
handkerchief, hankey, hankie, hanky