अर्थ : సురూపం కలది
उदाहरण :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
पर्यायवाची : అందగత్తె, అందమైన, సౌందర్యవతి
अर्थ : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
उदाहरण :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
पर्यायवाची : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
अन्य भाषाओं में अनुवाद :