अर्थ : ఒక రకమైన పాముకు రెండుతలలుంటాయి
उदाहरण :
పాములు పట్టేవాడు రెండుతలలపామును చూపించె నాటకాన్ని ప్రదర్శిస్తూఉండేవాడు.
पर्यायवाची : రెండుతలలపాము, రెండుతలలవిషపురుగు, రెండుముఖములసర్పము
अन्य भाषाओं में अनुवाद :
एक तरह का साँप जिसका मुख और पूँछ लगभग एक जैसा दिखाई देते हैं।
मदारी दोमुँहा साँप दिखा रहा था।