अर्थ : ఎవరినైనా ఉత్తేజపరచడం.
उदाहरण :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
पर्यायवाची : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
उदाहरण :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
पर्यायवाची : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి
उदाहरण :
రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు
अन्य भाषाओं में अनुवाद :