अर्थ : కొట్టుకొను
उदाहरण :
కాగితం గాలికి రెపరెపలాడుతుంది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పదే పదే ముందుకు వెనకకు, పైకి కిందికి లేదా అటు ఇటు కదలాడే స్థితి
उदाहरण :
పచ్చని పంటపొలాలు గాలికి రెపరెపలాడుతున్నాయి.
पर्यायवाची : కంపించు
अन्य भाषाओं में अनुवाद :
बार-बार आगे-पीछे, ऊपर-नीचे या इधर-उधर होना।
हरी-भरी फसलें हवा में लहरा रही हैं।To extend, wave or float outward, as if in the wind.
Their manes streamed like stiff black pennants in the wind.अर्थ : గాలిలో కదలాడుట.
उदाहरण :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
पर्यायवाची : అలలుగాలేచు, కంపించు, శోభిల్లు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కదలడం వలన పట పటా శబ్ధం రావడం
उदाहरण :
ఫ్యాను గాలికి పుస్తకంలోని పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి.
पर्यायवाची : టపటపలాడు
अन्य भाषाओं में अनुवाद :