अर्थ : ఆకు లేదా కాయ ఆ భాగంపై కొమ్మ లేదా ఆధారంతో కలిసి ఉండేది
उदाहरण :
అతను ఒక గురితోనే రెమ్మతో పాటు మామిడి కొమ్మను కూడా వేరు చేశాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్టు శాఖలలో వచ్చిన చిన్న శాఖ
उदाहरण :
అతడు చెట్టు యొక్క రెమ్మను తెంపాడు.
पर्यायवाची : ఉపశాక, చిన్నకొమ్మ, మండ, సెలకొమ్మ, సెలగ
अन्य भाषाओं में अनुवाद :