सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : స్త్రీ యొక్క రొమ్ము భాగం
उदाहरण : అమ్మ పిల్లాడికి తన చనుబాలు తాపిస్తున్నది.
पर्यायवाची : ఉరోజం, ఉరోభువు, కుచం, గుబ్బ, చనుకట్టు, చనుగవ, చన్ను, ధరణం, ధారణం, పయోధరం, పాలిండ్లు, వక్షోజం, స్తనం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
स्त्री का स्तन।
Either of two soft fleshy milk-secreting glandular organs on the chest of a woman.
अर्थ : పాలు ఉండు భాగం.
उदाहरण : అమ్మ తమ స్తనం పాలను పిల్లాడికి తాపుతోంది.
पर्यायवाची : చనువు, స్తనం
किसी मादा का वह अंग जिसमें दूध रहता है।
अर्थ : పొట్టకు మరియు గొంతుకు మధ్యలో ఉండే భాగం
उदाहरण : అమ్మ ఏడుస్తున్న తన పిల్లవాణ్ణి తన ఛాతి మీద పడుకోబెట్టుకుంది.
पर्यायवाची : ఉరువు, ఎద, ఛాతి, వక్షం, వక్షస్థలం
शरीर का वह भाग जो पेट और गरदन के बीच स्थित होता है।
The part of the human torso between the neck and the diaphragm or the corresponding part in other vertebrates.
इंस्टॉल करें