अर्थ : -ఒక వ్యక్తి ఉదయం మొదలుకాని సాయంత్రం వరకూ నిర్వహించే పనులు.
उदाहरण :
నా దిన చర్య ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైంది.
पर्यायवाची : దినచర్య
अन्य भाषाओं में अनुवाद :
The recurring hours when you are not sleeping (especially those when you are working).
My day began early this morning.अर्थ : పగలు రాత్రిని కలిపి అనేది.
उदाहरण :
ఈరోజు మా బాలుని పుట్టినరోజు.
अन्य भाषाओं में अनुवाद :
Some point or period in time.
It should arrive any day now.अर्थ : -ఇరవై నాలుగు గంటలు పట్టే కాలం.
उदाहरण :
ఒక రోజుకు ఎనిమిది జాములు వుంటాయి.
अन्य भाषाओं में अनुवाद :
Time for Earth to make a complete rotation on its axis.
Two days later they left.