अर्थ : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ
उदाहरण :
వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు
पर्यायवाची : ఆక్రందించు, ఏడ్చు, కుందు, ఖేదపడు, గొల్లుమను, ప్రలాపించు, వాపోవు, విలపించు, వెక్కు
अन्य भाषाओं में अनुवाद :
पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।
अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।अर्थ : పులి, సింహం వంటి క్రూర జంతువుల అరుపు.
उदाहरण :
కొద్దిసేపటికి ముందు ఇక్కడ సింహం గర్జించినట్టు వినబడింది.
पर्यायवाची : గర్జనచేయు, గర్జించు
अन्य भाषाओं में अनुवाद :
सिंह, बाघ आदि जंतुओं का घोर शब्द करना।
कुछ देर पहले यहाँ सिंह गरज रहा था।