अर्थ : చిన్న కాడ ఉండి నక్షత్రాకారంలో ఉండే ఒక సుగంధ ద్రవ్యం, మసాలా దినుసులలో ఉపయోగిస్తారు
उदाहरण :
లవంగం యొక్క నూనెను పంటినొప్పి నివారణకు ఉపయోగిస్తారు
पर्यायवाची : అమరకుసుమం, దేవకుసుమం, లవంగం
अन्य भाषाओं में अनुवाद :
एक झाड़ की कली जिसे सुखाकर मसाले और दवा के काम में लाते हैं।
लौंग के तेल का उपयोग दाँत दर्द में किया जाता है।Aromatic flower bud of a clove tree. Yields a spice.
clove