अर्थ : ఒక వస్తువును ఇరువైపులా పట్టుకోనే చేతులను వేడిగా చేయడానికి గల పేరు
उदाहरण :
లాగడం వల్ల బట్టలు చినిగిపోయాయి.
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु को प्राप्त करने के लिए विभिन्न पक्षों द्वारा उसे अपनी ओर खींचने की क्रिया।
खींच-तान करने में उसका कपड़ा ही फट गया।Any hard struggle between equally matched groups.
tug-of-warअर्थ : బలవంతంగా నెట్టడం
उदाहरण :
అతడు బల్లను పుస్తకాలతోటి నావైపు ఈడుస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.अर्थ : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట
उदाहरण :
వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
उदाहरण :
నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కింద పడవేసి లాగుట
उदाहरण :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
पर्यायवाची : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజు, గుంజుకొను, పడలాగు
अन्य भाषाओं में अनुवाद :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.अर्थ : ఒక వస్తువును చివరి వరకు సాగదీయడం
उदाहरण :
వేటగాడు బాణం యొక్క దారాన్ని లాగుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :