अर्थ : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
उदाहरण :
అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
उदाहरण :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
पर्यायवाची : లేవనెత్తు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిద్ర నుండి కళ్ళు తెరవడం
उदाहरण :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
पर्यायवाची : లేచు
अन्य भाषाओं में अनुवाद :