अर्थ : మొదలుపెట్టడం
उदाहरण :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
पर्यायवाची : ప్రస్తావించు, ప్రారంభించు
अर्थ : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం
उदाहरण :
అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు
पर्यायवाची : ముందుకుతెచ్చు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
उदाहरण :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
पर्यायवाची : లేపు
अन्य भाषाओं में अनुवाद :