अर्थ : ప్రకృతి సిద్దంగా తినడానికి తాగడానికి ఏమీ లేకపొవడం
उदाहरण :
ఈ సంవత్సరం కరువు కారణంగా విదేశాల నుండి దాన్యాన్ని తెప్పించారు.
पर्यायवाची : కరువు
अन्य भाषाओं में अनुवाद :
अपर्याप्त होने की अवस्था या भाव।
अपर्याप्तता के कारण इस साल सरकार को विदेशों से अनाज आयात करना पड़ा।Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.अर्थ : తక్కువగా ఉండటం.
उदाहरण :
వేసవి కాలంలో నీటి కొరత అధికంగా ఉన్నది.
पर्यायवाची : అరకొర, కొర, కొరత, మట్టం, వెలితి
अन्य भाषाओं में अनुवाद :
The state of needing something that is absent or unavailable.
There is a serious lack of insight into the problem.अर्थ : తక్కువగా ఉండే భావన.
उदाहरण :
సమయం సరిపోకపోవడంతో నేను పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయకుండా వచ్చాను.
पर्यायवाची : అసంపూర్ణం, కొరత, చాలకుండు, తక్కువ, సరిపోకపోవు
अन्य भाषाओं में अनुवाद :
Lack of an adequate quantity or number.
The inadequacy of unemployment benefits.