सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : రెండు పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం
उदाहरण : లోయలో వివిధ రకాలైన మొక్కలున్నాయి.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
पर्वतों के बीच की मैदानी भूमि।
A long depression in the surface of the land that usually contains a river.
अर्थ : కొండ యొక్క క్రిందిభాగము
उदाहरण : ఆ కొండలోయ క్రింద ఒక చిన్న పల్లెటూరు ఉంది.
पर्यायवाची : కటకము, కనుమ, కొండలోయ, కోన
पहाड़ के नीचे की भूमि या मैदान जहाँ तरी रहती है।
Low level country.
अर्थ : రెండు పర్వతముల మధ్య వున్న భూమి
उदाहरण : డెహ్రాడూన్ లోయలోని బసా ఒక మనోహరమైన పర్యాటక ప్రాంతం.
पर्यायवाची : ద్రోణి
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
दो पहाड़ों के बीच की भूमि।
इंस्टॉल करें