अर्थ : నూనె లేక నెయ్యిలో వండినటువంటి భోజనము
उदाहरण :
పండుగలలో అరిసెలు, పూరీలు మొదలుగునవి రకరకాల వంటలు తయారు చేస్తారు.
पर्यायवाची : పాకం, పాచనం, వంటకం
अन्य भाषाओं में अनुवाद :
तेल या घी में पकाया हुआ खाद्य।
त्योहारों में मालपुआ, पूरी आदि तरह-तरह के पकवान बनते हैं।