सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : వినయపూర్వకముగా అభివాదము చేయు క్రియ.
उदाहरण : అతను ఇంటికి వచ్చిన అతిథికి నమస్కరించాడు.
पर्यायवाची : అంజలి, అభివాదం, కయిమోడ్పు, కైమోడ్పు, దండం, నమస్కరణం, నమస్కారము, నమస్తే, నమస్సు, మ్రొక్కు, సలాము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
थोड़ा झुककर अभिवादन करने की क्रिया।
अर्थ : స్తుతి,ప్రశంసలు వుండే రచన.
उदाहरण : ఈ పుస్తకంలో దేవతల అందరి ప్రార్థనను ఇచ్చారు.ఈ పుస్తకంలోని మొదటి అధ్యయనమే ప్రార్థన.
पर्यायवाची : ప్రార్థన
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
वह रचना जिसमें किसी की स्तुति, प्रशंसा आदि की गई हो और जो प्रार्थना करते समय पढ़ी जाती हो।
A fixed text used in praying.
अर्थ : గౌరవంతో రెండు చేతులు జోడించి చెప్పడం
उदाहरण : అతను తన గురువుకు నమస్కారం చేశాడు.
पर्यायवाची : అభివాదం, దండము, నమస్కారం, నమస్కృతి, నమస్సు, మ్రొక్కు, శరణు
पैर छूकर आदरपूर्वक अभिवादन करने की क्रिया।
इंस्टॉल करें