अर्थ : స్త్రీలు తమ సుకుమారతను సూచించడానికి చేసేటువంటి చేష్టలు.
उदाहरण :
సీత చాలా వగలు చూపుతోంది.
पर्यायवाची : ఒయ్యారాలు, టెక్కు, నయగారము, నిక్కు, సోయగం, హావభావాలు, హొయలు
अन्य भाषाओं में अनुवाद :
किसी को रिझाने या झूठ-मूठ अपनी अस्वीकृति या सुकुमारता सूचित करने के लिए की जानेवाली स्त्रियों की अथवा स्त्रियों की-सी चेष्टा।
सीता बहुत नखरे करती है।