अर्थ : సౌరకుటుంబంలో అన్నింటికంటే దూరంగా వుండే గ్రహం
उदाहरण :
1846సంవత్సరంలో వరుణగ్రహంను కనుగొన్నారు.
पर्यायवाची : జలాధిపతి, నదీశుడు, నీటిదొర, నీటిరాయడు, నీటిరేడు, నెప్ట్యూన్, మేఘనాధుడు, వరుణదేవుడు, వరుణుడు, వానదేవుడు
अन्य भाषाओं में अनुवाद :