सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఒక వస్తువు యొక్క గుణము కళ్ళ ద్వారా తెలియునది.
उदाहरण : అతను చామనచ్చాయ రంగులో ఉంటాడు.
पर्यायवाची : చాయ, ఛాయ, పసను, బచ్చెన, రంగు, వన్నియ, వన్ను, వన్నువు, వన్నె, వర్ణము, హోమి
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
किसी वस्तु आदि का वह गुण जिसका ज्ञान केवल आँखों द्वारा होता है।
A visual attribute of things that results from the light they emit or transmit or reflect.
अर्थ : లోహంతో తయారుచేయబడిన కలం
उदाहरण : గంటంతో తాళపత్రాలపై రాస్తారు
पर्यायवाची : అక్షర జనని, అక్షర తూలిక, గంటం, లేఖని, వర్ణతూలిక, వర్ణాంకం, శర్కరి
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
एक प्रकार की लोहे की कलम।
अर्थ : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది
उदाहरण : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.
पर्यायवाची : అక్షరజనని, అక్షరతూలిక, కలం, గంటం, పెన్ను, పేనా, లేఖని, వర్ణమాత, వర్ణాంక
स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।
A writing implement with a point from which ink flows.
इंस्टॉल करें