अर्थ : ఇతరులను ఆకట్టుకోవడం
उदाहरण :
శ్యాముకి వశీకరణ మంత్రం తెలుసు.
पर्यायवाची : వశీకరణమైన, స్వాధీనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంత్ర తంత్రాల ద్వారా వశపరచుకోవడం
उदाहरण :
తాంత్రికుడు తను వశమైన వ్యక్తి నుండి మనసుకు నచ్చిన పనులను చేయించుకుంటున్నాడు
पर्यायवाची : మంత్రము ద్వారా స్వాధీనమైన, స్వాధీనమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా ఒక విషయంలో కూరుకుపోవడం
उदाहरण :
ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, దానితో అతను లీనమయ్యాడు.
पर्यायवाची : లీనమైన
अन्य भाषाओं में अनुवाद :
Restrained or managed or kept within certain bounds.
Controlled emotions.