अर्थ : విద్యార్థులు ఉండే గృహము
उदाहरण :
రాహుల్ వసతిగృహములో ఉండి చదువుకొనుచున్నాడు.
पर्यायवाची : బాలల వసతిగృహము
अन्य भाषाओं में अनुवाद :
A college or university building containing living quarters for students.
dorm, dormitory, hall, residence hall, student residenceअर्थ : వసతిగృహములో ఉండేటటువంటి
उदाहरण :
నాన్నగారి బదిలీ తరువాత మోహన్ వసతిగృహపువాడయ్యాడు
पर्यायवाची : ఇల్లు, గూడు, నివాసగృహము
अन्य भाषाओं में अनुवाद :