अर्थ : ఆకులు పచ్చగా లేకపోవడం
उदाहरण :
వాడిపోయిన చెట్లకు నీళ్లు పోయండి.
पर्यायवाची : ఎండిపోయిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కాంతివంతంగా లేకపోవుట.
उदाहरण :
తల్లి బిడ్డను చూడగానే వాడిపోయిన ఆమె మొహం వికసించింది.
पर्यायवाची : దుర్భలమైన, నిరుత్సాహపడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఆకుపచ్చగా ఉన్నది ఎండిపోతే
उदाहरण :
ఎండవలన వాడిపోయిన చెట్లు మొక్కలు వర్షంయొక్క నీటిబొట్టు కిందపడగానే పచ్చపచ్చగా మారిపోయాయి
पर्यायवाची : వడలిపోయిన
अन्य भाषाओं में अनुवाद :