अर्थ : అంజనీపుత్రుడు చాలా బలం ఉన్నావాడు, మరణం లేని వాడు
उदाहरण :
హనుమంతుడు రాముడి యొక్క భక్తుడు.
पर्यायवाची : అంజనేయుడు, అనిలాత్మజుడు, అనుమయ్య, గాడ్పుకొడుకు, గాడ్పుచూలి, పవన కుమారుడు, మారుతి, లంకాదహి, వజ్రకంఠుడు, సంజీవరాయుడు, హనుమ, హనుమంతుడు, హనుమానుడు
अन्य भाषाओं में अनुवाद :
पवन के पुत्र जो बहुत ही बलशाली और अमर माने जाते हैं।
हनुमान राम के भक्त थे।In Hinduism, the monkey god and helper of Rama. God of devotion and courage.
hanuman