अर्थ : సువాసన వచ్చుట
उदाहरण :
పూల సువాసన నలువైపుల వెదజల్లుతోంది
पर्यायवाची : వసన అల్లుకొను, వాసన అలుముకొను, వాసన వెదజల్లు, సుగంధం పాఱించు, సుగంధం ప్రసరించు, సువాసన కమ్ముకొను, సువాసన కొట్టుట, సువాసన విస్తరించు, సువాసన వ్యాపించు
अन्य भाषाओं में अनुवाद :
महक या गंध देना।
इत्र की सुगंध से सारा घर महक उठा।