अर्थ : మానవ శరీరంలో రక్తం ప్రసరించడానికి ఉపయోగపడేది
उदाहरण :
మన శరీరంలో అనేక రకాల నాడులు ఉన్నాయి.
अन्य भाषाओं में अनुवाद :
A bodily passage or tube lined with epithelial cells and conveying a secretion or other substance.
The tear duct was obstructed.अर्थ : ఒక చోట నుండి మరొక చోటకు తీసుక వెళ్లేది.
उदाहरण :
హృదయములోకి రక్తము వచ్చుటకు వెళ్ళుటకు వాహిక ఉపయోగపడుతుంది.