अर्थ : విడిపించే పని
उदाहरण :
తాకట్టును విడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు.
पर्यायवाची : బంధ విముక్తి, బంధవిముక్తి
अन्य भाषाओं में अनुवाद :
छुड़ाने की क्रिया।
मेरे पास अपने गहने की छुड़ाई के लिए पर्याप्त पैसे नहीं हैं।अर्थ : రోగం లేదా ప్రేతబాధలను మంత్రాలతో దూరపరచే క్రియ
उदाहरण :
మాంత్రికుడు ఆ వ్యక్తిలోని దయ్యాన్ని వదిలించాడు
पर्यायवाची : ఇడిపించు, పారదోలు, పారద్రోలు, వదలగొట్టు
अन्य भाषाओं में अनुवाद :
रोग या प्रेत बाधा दूर करने के लिए झाड़ते हुए मंत्र पढ़कर फूँकना।
ओझा उस व्यक्ति को झाड़ रहा है।अर्थ : వేరుచేసే పనిని వేరొకరితో చేయించడం
उदाहरण :
అమ్మ రాధతో కర్రలను వేరు చేయిస్తున్నది
पर्यायवाची : తెంపించు, విడదీయించు, వేరుచేయించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
उदाहरण :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
पर्यायवाची : విడుదలచేయు, విముక్తిచేయు, వేరుచేయు
अन्य भाषाओं में अनुवाद :