अर्थ : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
उदाहरण :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
पर्यायवाची : వదులు, విడిచిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
उदाहरण :
కూరలో ఉప్పు వేయుము.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మాని వేయడం
उदाहरण :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
पर्यायवाची : వదిలేయు
अन्य भाषाओं में अनुवाद :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।अर्थ : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
उदाहरण :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
पर्यायवाची : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు
अन्य भाषाओं में अनुवाद :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.अर्थ : జ్వరం పోవడం
उदाहरण :
ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది
अन्य भाषाओं में अनुवाद :