अर्थ : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
उदाहरण :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
पर्यायवाची : అంచనాకట్టు, అంచనావేయు, ఉజ్జాయించు, ఊహించు, మతించు, వెలకట్టు
अन्य भाषाओं में अनुवाद :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.