सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
उदाहरण : రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
पर्यायवाची : బీజము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
फूलवाले पौधों या अनाजों के वे दाने अथवा वृक्षों के फलों की वे गुठलियाँ जिनसे वैसे ही नये पौधे, अनाज या वृक्ष उत्पन्न होते हैं।
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
अर्थ : మొక్కలనుండి లభించు గింజలు.
उदाहरण : భోయవాడు పక్షులను పట్టుకొనుటకు ధాన్యాన్ని చల్లాడు.
पर्यायवाची : ధాన్యం, పప్పులు
अनाज का वह खंड जो उससे अलग हो गया हो।
A single whole grain of a cereal.
अर्थ : మొలకెత్తడానికి కావలసినది
उदाहरण : మనోహర్ తన ప్రవర్తన వల్ల శీలా మనస్సులో అయిష్ట బీజం పడింది.
पर्यायवाची : బీజం
वह जो किसी काम आदि के लिए प्रेरणा दे या वह भाव आदि जो किसी कारणवश उत्पन्न हो।
Anything that provides inspiration for later work.
अर्थ : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
उदाहरण : కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
पर्यायवाची : కాయ, గింజ
छोटे बीजों वाला लम्बा और चपटा या गोल फल।
A several-seeded dehiscent fruit as e.g. of a leguminous plant.
इंस्टॉल करें