सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదేనీ వస్తువుపై పడిన దుమ్ము, ధూళిని విదిలించే క్రియ.
उदाहरण : అతను దుప్పటి దులుపుతున్నాడు.
पर्यायवाची : దులుపు, విదిలించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
किसी चीज पर पड़ी हुई धूल आदि हटाने के लिए उसे उठाकर झटका देना।
Remove the dust from.
अर्थ : గట్టిగా కదుపుట లేదా ఊపుట
उदाहरण : మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
पर्यायवाची : దులుపు, విదలగొట్టు, విదిలించు
जोर से झटका या झोंका देना।
Cause to move with a flick.
अर्थ : ఒక పని నుండి దూరం చేయడం
उदाहरण : మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు
पर्यायवाची : అపకర్షించు, ఎడయించు, ఎడలించు, ఎత్తివేయు, ఓసరించు, కడవపెట్టు, చీలితపెట్టు, తీసివేయు, తూలించు, తొలగించు, నిరసించు, రద్దుచేయు, వెడలించు, వేరుచేయు, సడలించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
साफ़ बच जाना या निकल जाना।
इंस्टॉल करें