अर्थ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
उदाहरण :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
पर्यायवाची : నియమం, పద్ధతి, ప్రణాళిక, సిద్థాంతం
अन्य भाषाओं में अनुवाद :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.अर्थ : రాజ్యంగం ప్రకారం దీనిని అతిక్రమిస్తే శిక్షను అమలు పరుస్తారు
उदाहरण :
చట్టాన్ని అతిక్రమించినవారు ఎవరైన కష్టాలోకి వెళ్ళినట్లే.
पर्यायवाची : చట్టం, నియమం, శాసనం
अन्य भाषाओं में अनुवाद :
Legal document setting forth rules governing a particular kind of activity.
There is a law against kidnapping.अर्थ : ఒక నియమానుసారంగా జరిగేదానికి గల పేరు
उदाहरण :
ఈ కార్యక్రమం యొక్క విధానం సంవత్సరం ముందు నుండి జరుగుతుంది.
पर्यायवाची : పద్ధతి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుబంధ పత్రాలపైన సంతకం చేసేటటువంటి
उदाहरण :
విధానం బ్రిటీష్ వారి ద్వారా 1734 నుండి ప్రారంభమయింది మరియు 1917 లో దీనిని నిషేధం ప్రకటించబడింది.
अन्य भाषाओं में अनुवाद :
अनुबंध-पत्र पर हस्ताक्षर करने वाला।
गिरमिटिया प्रथा अंग्रेजों द्वारा सन् १८३४ से आरम्भ हुई थी और सन् १९१७ में इसे निषिद्ध घोषित किया गया था।