अर्थ : చెవులతో చేసే పని
उदाहरण :
రాజు ఫిర్యాది యొక్క ఒక్క మనవీ వినలేదు
पर्यायवाची : ఆలకించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఇతరులు చెప్పే మాటలను చెవినపెట్టడం
उदाहरण :
ఈ రోజుల్లో పిల్లలు చెప్పిన మాట వినడం లేదు
पर्यायवाची : చెవినపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెవితో చేసే పని
उदाहरण :
న్యాయాధీశుడు వాది మరియు ప్రతివాది మాటలు వింటున్నాడు