अर्थ : సంతోషముతో కూడుకొన్న.
उदाहरण :
లతాకు పెళ్ళికుదిరిందనే వార్త వినగానే నాకు ఆనంధకరమైనది.
पर्यायवाची : ఆనంధకరమైన, ఉల్లాసకరమైన, ప్రసన్నకరమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसे प्रसन्नता हुई हो।
पदोन्नति का समाचार सुनाने के लिए मनोज प्रसन्न मन से घर पहुँचा।अर्थ : సంతోషము దొరుకునది లేక సంతోషమిచ్చునది.
उदाहरण :
తమరి పని సంతోషకరముగా ఉంది.
पर्यायवाची : ఆనందకరమైన, ఆనందదాయకమైన, ఆనందపూర్వకమైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, సంతోషప్రదమైన, హర్షదాయకమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
उदाहरण :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
पर्यायवाची : ఆనందపరమైన, మనోరంజకముగల, మనోరంజకమైన
अन्य भाषाओं में अनुवाद :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।