अर्थ : విరుద్ధముగా ఉన్న పక్షం.
उदाहरण :
ఈ సారి ఎన్నికలలో విపక్షముతో చేయి కలపాలనుకున్నారు.
पर्यायवाची : ప్రతి పక్షమైన, విరోధమైన, వ్యతిరేక పక్షమైన
अन्य भाषाओं में अनुवाद :
जो विरुद्ध में हो।
इस बार के चुनाव में उसने विरोधी दल से हाथ मिला लिया।