अर्थ : నీరు లేకుండా ఉండే ప్రదేశం
उदाहरण :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
पर्यायवाची : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విశ్వంభర, సురభి, హరిప్రియ
अन्य भाषाओं में अनुवाद :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.अर्थ : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
उदाहरण :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
पर्यायवाची : ధరణి, ధాత్రి, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, భూమి, వసుంధర, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
अन्य भाषाओं में अनुवाद :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।अर्थ : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
उदाहरण :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
पर्यायवाची : అవని, ధరణి, ధరిత్రి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, వసుధ
अन्य भाषाओं में अनुवाद :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi