अर्थ : సమానము కాని స్థితి లేక భావము
उदाहरण :
ఈ రెండు వస్తువులలో చాలా తేడా ఉంది.
पर्यायवाची : అసమానత, తేడా, భిన్నత, భిన్నత్వము, భేదము
अन्य भाषाओं में अनुवाद :
The quality of being unlike or dissimilar.
There are many differences between jazz and rock.