अर्थ : ఇతరుల తప్పొప్పుల గురించి విమర్శించే వ్యక్తి.
उदाहरण :
కబీర్ విమర్శకుల ముందుండి కార్యాన్ని చేయమనే సలహాను ఇచ్చారు.
पर्यायवाची : పరామర్శకుడు, విచారకుడు, సమీక్షకుడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక రచనలోని మంచి చెడులను విడమరచి చెప్పేవాడు.
उदाहरण :
-హిందీని అభిమానించే విమర్శకులు హిందీ సాహిత్యానికి ఒక కొత్త దిశను ఇచ్చారు.
पर्यायवाची : సమీక్షకుడు
अन्य भाषाओं में अनुवाद :
Anyone who expresses a reasoned judgment of something.
criticअर्थ : ఏదేని గుణదోషాలను వివేచించే వాడు
उदाहरण :
విమర్శకుడు మహోదయమైన విమర్శకొరకు దీర్ఘంగా ఆలోచిస్తారు.